దిగజారిన నేతలను దించేయాలి:
ఈ రోజు పేపర్లో చదివాను. ఇంకా ఎలక్షన్లలో రాజకీయ విలువలు ఉన్నవారు నిలబడే ధైర్యం చెస్తున్నారంటే ఆనందంగా ఉంది. మల్లికా సారాభాఇ అద్వాని కి వ్యథిరేకంగ గాంధినగర్ నుంచి స్వతంథ్ర అబ్యర్థి గా నిలబడుథున్నరు. ఆమె తల్లి మ్రుణాలిని న్రుత్య కలాకరిణి తండ్రి విక్రం సారభై షస్త్రవేత నేథజి తొ కలిసి పని చెసిన కెప్తైన్ లక్ష్మి సెహగల్ కోడలు . నిషకలంకూలు రజకేయల్లొకి రవాలని ఆమె కోరిక బగుంది కదూ చూద్దం గెలుస్తుందొలెదొ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment