Friday, April 24, 2009

హాయ్ బాగున్నారా
రాష్త్రం లో ఎన్నికల వేడి తగ్గినది. ఎండ వేడి పెరుగుతుంది భానుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. పిల్లలకు ఎండాకాలం సెలవులు ఛిన్నప్పడి రోజులు గుర్త్ఠుకు వస్తున్నై కాలువ గట్లవెంబడి తిరుగుతూ స్నేహితులతొ నీల్లల్లొ ఆడుకొవడం మమైడి తొటల్లొ ఛెట్లెక్కి కోత మమిదికయలు కోసుకోని తినడం ఎంత ఆనందం ఇంక తతయ్య ఇంట్లొ వెరుషనగలు పనివల్లతొ గింజలు వలవడం ఇంక ఎన్ని సరదలు పల్లెటురి వాతావరనమే ఛలా అందగా ఆనందంగా. ఇప్పుడు అవన్నీ ఎక్కడివి కంపుతెర్లు వాతితొ గేంస్ చినేమలు
మరిన్ని విషెషాలతొ
భాను

Thursday, April 2, 2009

నమస్క్కారం,
బాగున్నారా, ఎలక్షన్ వాతావరణం వేడెక్కుతుంది. ఎవ్వరికి ఇస్టమైన వాగ్దానాలు అడ్డు అదుపు లేకుండా చేస్త్తున్నారు. ఒకరు టి. వి. ఇస్థ్తే మరొకరు ఇంకేదోఇస్తామంటున్నారు. చివరికి మనిషిని బిచ్చగాన్ని చేసేట్టుగా ఉంది. ప్రజలను సొమరిపొతులు చేసే రాజకీయాలు తయారవుతున్నై. ఒకరిని ఒకరు దుమ్మెత్తిపొసుకోవడమే సరిపోతుంది భాను