Thursday, March 26, 2009

అందరికి ఉగాది షుభా కాంక్షలు. ఇక్కడ ఆంద్ర రాష్త్ర మంథటా ఎలక్షన్ల హడావుడి కాంగ్రేసు టిక్కెట్లు డిక్లేర్ చీసింది టి డి పి ఇంకా చేయలేదు ఎవరు గెలుస్తరొ చిరంజీవి పి అర్ పి కూడ ఇంకా టిఖెట్స్ తెల్పలీదు ఐన ఈ గొల ఎమిటి అనుఖుంటున్నారా హయిగ ఏ పుస్తకమఓ చదువుకొండిలేదా ఏదొ ఒక మంచి పాట వినండి పండగ ఎంజొయ్ చెయండీ ఉగాది పచ్చడి తినండి హప్పీగ టి వి చూడండి ఒ.కె. మరొక్కసారి ఉగాది షుభాకాంక్షలతొ
భాను

No comments:

Post a Comment